Header Ads

Header ADS

వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు ఫిబ్రవరి తరువాత జరిగేది ఇదే |Vruchika Rasi


 వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు ఫిబ్రవరి తరువాత జరిగేది ఇదే |Vruchika 





ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి జనవరి 10 ముక్కోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికి పోతారు వృశ్చిక రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్ల పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే జనవరి 2025 10 తర్వాత మీరు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్ లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని

 ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుతోంది అలాగే మీకు వచ్చే ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్ లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జేష్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో

 జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో

 వీరు ఇతరుల విషయాలు మనసులో ఉన్నది బయట పెట్టరు గోప్యంగానే ఉంచుతారు గూడచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టము ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికముగా ఉంటుంది కానీ వీరికి చాలా చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేకమందికి శత్రువు అవుతారు కానీ వీరికి కోపము వచ్చిన ఎక్కువ సేపు ఉండదు ఇక వృశ్చిక రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ

 దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తృటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయట పడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత

 మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్ లో

బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీకు ఇవన్నీ ఎప్పుడూ కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటివరకు అయితే ఈ వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నిట్లోకి 12 రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ ఏ రాశి వారు నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మరచిపోవడం

కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతుంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవ ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీకు కులదైవాన్ని మీరు పూజించుకుంటూ

 ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కుల దైవాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్ లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కుల దైవాన్ని గురించి

పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కుల దైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో

 శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్ లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్ గా ఉండడం ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృశ్చిక రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్ గా ఉంటారు

 మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా

 మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే జనవరి 10 వైకుంఠ ఏకాదశి తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల

 స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్ కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్ గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వృశ్చిక రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని

 మీద మీరు కొంచెం కాన్సంట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ ని కంప్లీట్ గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కుల దైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఫిట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి

 అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేన అనాధలకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు ఇక హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి తిధి మహావిష్ణువు విష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి మహావిష్ణువు గరుడ వాహనం మీద మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగవచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది ఇలా ఉత్తర

 ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ఇక వృశ్చిక రాశి వారు వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వృశ్చిక రాశి వారు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై


No comments

వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు ఫిబ్రవరి తరువాత జరిగేది ఇదే |Vruchika Rasi

 వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు ఫిబ్రవరి తరువాత జరిగేది ఇదే |Vruchika  ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి వృశ్చిక రా...

Powered by Blogger.